గోల్డ్‌బార్స్‌ను కొనాలనుకునేవారు కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. అవేంటంటే... భారతీయులకు బంగారానికి విడదీయరాని అనుబంధం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా బంగారాన్ని ఎక్కువగా వినియోగించే దేశాల జాబితాలో భారత్ ఉంది. బంగారం సాధారణంగా goldను ఆభరణాలు(jewellery), నాణేలు(coins), బంగారపు కడ్డీల(goldbars) రూపంలో దాచుకుంటారు. ఇప్పుడిప్పుడే పెట్టుబడి మార్గంగానూ దీన్ని ఎంచుకుంటున్నారు. ఆభరణాల తయారీలో చోటుచేసుకుంటున్న మార్పులు, భారీగా పెరుగుతున్న making charges, design charges వల్ల goldbarsను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. Flipkart, Amazon వంటి e-commerce ప్లాట్‌ఫామ్‌లలో కూడా gold bars లభిస్తున్నాయి. ఆభరణాలు, నాణేలతో పోలిస్తే వీటిని కొనడానికి అయ్యే ఖర్చు తక్కువ. కానీ వీటి గురించి సరిగ్గా ఆరా తీయకుండా, అవగాహన లేకుండా కొనుగోలు చేస్తే మోసపోయే అవకాశం ఉంది. అందువల్ల బంగారం గోల్డ్‌బార్స్‌ను కొనాలనుకునేవారు కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. అవేంటంటే... 1. Fineness బంగారాన్ని కొనేవారు gold metal contentను అంచనా వేసే ఫిట్‌నెస్ గురించి తెలుసుకోవాలి. సాధారణంగా బం...
- Get link
- X
- Other Apps